పైరూపం దేవుడు చూడడు చూడడు ఎత్తు లావు అసలే చూడడు

పైరూపం దేవుడు చూడడు చూడడు
ఎత్తు లావు అసలే చూడడు చూడడు

అ.ప.: హృదయాన్ని లక్ష్యపెడతాడు అహా అహా
హృదయాన్ని లక్ష్యపెడతాడు

1. నత్తివాడైన మోషేను చూసాడు (2)
తన ప్రజలకు నాయకునిగ చేసాడు (2) || హృదయాన్ని ||

2. గొర్రెల కాపరి దావీదును చూసాడు (2)
పరాక్రమం గల రాజుగ చేసాడు (2) || హృదయాన్ని ||

3. చిన్న ఉద్యోగి నెహెమ్యాను చూసాడు (2)
యెరూషలేమును కట్టేవానిగ చేసాడు (2) || హృదయాన్ని ||

4. ప్రవక్రియైన దెబోరాను చూసాడు (2)
శత్రువుపై జయం తెచ్చేదానిగ చేసాడు (2) || హృదయాన్ని ||
eng || Hallelooya ||

Post a Comment

أحدث أقدم