మహా ప్రసిద్ధుడు ఎవరు? - 2
వేల్పులలో యేసు ఒక్కడే
పూజ్యులలో యేసు ఒక్కడే - 2
ఒక్కడే - ఒక్కడే - యేసు
పరిశుద్ధుడు - శుద్ధుడు - క్రీస్తు - ఆహా - 2
1)దయామయుడు యేసు ఒక్కడే
కృపామయుడు యేసు ఒక్కడే - 2
దయాదాక్షిణ్యపూర్ణుడు- దయతో మన్నించగలడు|| ఒక్కడే ||
2)సర్వోన్నతుడు యేసు ఒక్కడే
సత్యవంతుడు యేసు ఒక్కడే - 2
సకలము సృజించినాడు సర్వం వ్యాపించినాడు|| ఒక్కడే ||
3) (మనకై) ప్రాణం పెట్టింది - యేసు ఒక్కడే
గొప్ప రక్షణ ఇచ్చింది - యేసు ఒక్కడే - 2
శాపం తొలగించినాడు - ముక్తి మార్గం చూపించి నాడు || ఒక్కడే ||
إرسال تعليق