నన్నెంతమాత్రం విడువక వెన్నంటి కాచెను నీ కృప

నన్నెంతమాత్రం విడువక వెన్నంటి కాచెను నీ కృప
ఉన్నత స్థితిలో నన్నుంచిన అన్నింటా బహుగా దీవించిన

అ.ప. : యేసయ్యా వందనం - నీకే స్తుతి సింహాసనం -

1. కరుణించే నీవల్లనే అందుకుంటిమి ఫలితము
మాదు ఆశ - మా ప్రయాస కాదు కారణము

2. ప్రేమించే నీవల్లనే పొందుచుంటిమి విజయము
మాదు బలము - మా బలగము కాదు కారణము

3. దీవించే నీవల్లనే చేరుకుంటిమి శిఖరము
మాదు కోరిక - మా ప్రణాళిక కాదు కారణము || నన్నెంతమాత్రం ||
eng || Hallelooya ||

Post a Comment

أحدث أقدم