الصفحة الرئيسيةSatish kumar P Chakkani baludamma chuda chakkanga చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మ byOnline Lyrics List —نوفمبر 25, 2023 0 చక్కని బాలుడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ || చక్కని || గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ చేరినారు బేత్లహేములో } 2 బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి లోక రక్షకుడు మా రారజని కీర్తించి కొనియాడిరి || చక్కని || నింగిలోన పరిశుద్దులంతా ప్రభువుని స్తుతించిరి బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి } 2 సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి || చక్కని || Cakkani bāluḍam'ma - cūḍacakkaṅgā unnāḍam'ma kannīya mariyam'ma oḍilōna - bhalē baṅgāru bāluḍam'ma || cakkani || gollalantā goppa dēvuḍaṇṭu - kūḍināru paśulapākalō jñānulantā tūrpu cukkacūstū cērināru bētlahēmulō } 2 baṅgāru sāmbrāṇi bhōḷamulu arpin̄ci ārādhin̄ciri lōka rakṣakuḍu mā rārajani kīrtin̄ci koniyāḍiri || cakkani || niṅgilōna pariśuddulantā prabhuvuni stutin̄ciri betlahēmu puramulōna bhaktulantā pūjin̄ciri} 2 sarvōnnatamaina sthalamulalōna dēvunikē mahima ani dūtalantā divilōna paravaśin̄ci pāḍiri || cakkani || చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మ Chakkani baludamma chuda chakkanga
إرسال تعليق