pattabaddanu apavaadi tonu /2/
1. Yesayya naa nija yajamaanudu
Saataanu mosamto nanu longadeesaadu } 2
Ayinanu Yesayya karuninchaadu } 2
Nanu vidipincha tana sishyula nampaadu } 2
Kattabadda gaadida pillanu nenu
pattabaddanu apavaadi tonu /2/
2. Naapaiki yekki nannu dhanyuni chesaadu
Yerushalemu veedhulaventa yaatra chesaadu } 2
Naa bratuku maarchi naaku ghanata techaadu } 2
Aayana seva cheya ghanatanu techhadu } 2
Kattabadda gaadida pillanu nenu
pattabaddanu apavaadi tonu /2/
పట్టబడ్డాను అపవాదితోను } 2
1. యేసయ్య నా నిజ యజమానుడు
సాతాను మోసంతో నను లొంగదీసాడు } 2
అయినను యేసయ్య కరుణించాడు } 2
నను విడిపించ తన శిష్యులనంపాడు } 2
కట్టబడ్డ గాడిద పిల్లనునేను
పట్టబడ్డాను అపవాదితోను } 2
2. నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేసాడు
యెరూషలేము వీధులవెంట యాత్రచేసాడు } 2
నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు } 2
ఆయన సేవ చేయ ఘనతను తెచ్చాడు } 2
కట్టబడ్డ గాడిద పిల్లనునేను
పట్టబడ్డాను అపవాదితోను } 2
إرسال تعليق