الصفحة الرئيسيةGood Friday ▤ అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును byOnline Lyrics List —فبراير 23, 2024 0 అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో || అదిగదిగో || గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో } 2 అచటనే యుండి ప్రార్ధించుడని } 2 పలికిన క్రీస్తు మాటదిగో } 2 || అదిగదిగో || శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు } 2 ప్రభువును యూదులకప్పగింప } 2 పెట్టిన దొంగ ముద్దదిగో } 2 || అదిగదిగో || లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై } 2 పావనుడేసుని రక్తమును గల } 2 ముప్పది రూకల మూటదిగో } 2 || అదిగదిగో || చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో } 2 మూడవసారి బొంకిన వెంటనే } 2 కొక్కొరొకోయను కూతదిగో } 2 || అదిగదిగో || యూదుల రాజువు నీవేనా మోదముతో నీవన్నట్లే } 2 నీలో దోషము కనుగొనలేక } 2 చేతులు కడిగిన పిలాతుడాడుగో } 2 || అదిగదిగో || గొల్గొతా స్థల అద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమున } 2 సాక్షాత్తు యెహోవా తనయుని } 2 సిలువను వేసిరి చూడదిగో } 2 || అదిగదిగో || గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో } 2 యూదుల రాజా దిగి రమ్మనుచు } 2 హేళన చేసిన మూకదిగో } 2 || అదిగదిగో || దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు } 2 పరిశుద్ధుడు మన రక్షకుడేసు } 2 మన మది యేమో గమనించు } 2 || అదిగదిగో || Adhigadhigo Alladhigo Kalvari Mettaku Dhaaradhigo Aa Prabhuvunu Vesina Siluvadhigo || Adhigadhigo || Gethsemanu Oka Thotadhigo Aa Thotalo Praardhana Sthalamadhigo } 2 Achatne Yundi Praardhinchudani } 2 Palikina Kreesthu Maatadhigo } 2 || Adhigadhigo || Shishyulalo Iskariyothu Yoodhaayanu Oka Ghaathakudu } 2 Prabhuvunu Yoodhulakappagimpa } 2 Pettina Donga Muddhadhigo } 2 || Adhigadhigo || Lekhanamu Neraverutakai Ee Lokapu Paapamu Povutakai } 2 Paavanudesuni Rakthamunu Gala } 2 Muppadhi Rooka Mootadhigo } 2 || Adhigadhigo || Chali Kaachukonu Gumpadhigo Aa Pethuru Bonkina Sthalamadhigo } 2 Moodavasaari Bonkina Ventane } 2 Kokkorokoyanu Koothadhigo } 2 || Adhigadhigo || Yoodhula Raajuvu Neevenaa Modhamutho Neevannatle } 2 Neelo Dhoshamu Kanugonaleka } 2 Chethulu Kadigina Pilaathudadugo } 2 || Adhigadhigo || Golgothaa Sthala Addharini Aa Iddaru Dongala Madhyamuna } 2 Saakshaatthu Yehovaa Thanayuni } 2 Siluvanu Vesiri Choodadhigo } 2 || Adhigadhigo || Golluna Yedchina Thalladhigo Aa Thalliki Cheppina Maatadhigo } 2 Yoodhula Raajaa Digi Rammanuchu } 2 Helana Chesina Mookadhigo } 2 || Adhigadhigo || Daahamu Gonuchunnaananuchu Praanamu Vidichenu Paavanudu } 2 Parishuddhudu Mana Rakshakudesu } 2 Mana Madhi Yemo Gamaninchu } 2 || Adhigadhigo ||
إرسال تعليق