21
రాగం - ముఖారి తాళం - ఆట-
భూమికిన్ శాంతి దానమ్ - స్తోత్రంబు - పూర్తి చేయగల
విధానం = భూమికిన్ శాంతి దానమ్ - బొందు దేవవేష్ట
జనం - క్షేమము సమాధానమ్ - క్రీస్తు శిష్య
కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ || -
సర్వలోక రక్షణార్ధమ్ - ఈ వార్త - చాటించుట
ప్రధానమ్ = సర్వ లోక రక్షణార్ధమ్ - చాటించుట
ప్రధానమ్ - సర్వదేవ సన్నిధానమ్ సర్వలోక
కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ || -
దేవలోక సంస్థానమ్ - మహోన్నత - దేవుని మహిమ
స్థానమ్ = దేవలోక సంస్థానమ్ - దేవుని మహిమ
స్థానమ్ - పావన కీర్తి ప్రధానమ్ భక్త సంఘ
కాలమానమ్ - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ || -
జనక పుత్రాత్మ ధ్యానం - నరాళి జగతి చేయు తీర్మానం
= జనక పుత్రాత్మ ధ్యానం - జగతి చేయు తీర్మానం -
నెనరు దెచ్చు సంధానం - నీ... నా కాలమానమ్
- క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||
- దేవలోక స్తోత్రగానమ్ - దీనులకు సుజ్ఞానం - గావించు
వర్తమానమ్ - క్రైస్తవాళి కాలమానమ్
- క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||
- bhoomikin^ SaaMtidaanaM - stOtraMbu - poortichaeyagala vidhaanaM bhoomikin^ SaaMtidaanaM - boMdu daevashTajanaM kshaemamu samaadhaanaM - kreestuSishya kaalamaanaM - krismas^ jay^ jay^ || daeva ||
- sarvalOka rakshaNaardhaM - eevaarta - chaaMTichuTa pradhaanaM - sarvadaeva sannidhaanaM sarvalOka kaalamaanaM - krismas^ jay^ jay^ || daeva ||
- daevalOka saMsthaanaM - mahOnnata - daevuni mahimasthaanaM - paavana keerti pradhaanaM bhakta saMgha kaalamaanaM - krismas^ jay^ jay^ || daeva ||
- janaka putraatmadhyaanaM - naraaLijagatichaeyuteermaanaM - janakaputraatma dhyaanaM - jagatichaeyuteermaanaM - nenarudechu saMdhaanaM - nee... naa kaalamaanaM - krismas^ jay^ jay^ || daeva ||