الصفحة الرئيسيةY. P. Prasad 🎹 దేవా నా మొరలకించితివి నాకభయము నిచ్చితివి byOnline Lyrics List —فبراير 27, 2024 0 దేవా నా మొరాలకించితివి నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము || దేవా || కనికరించి నా మొరను ఆలకించితివి యేసు దేవా నిన్ను చేర మార్గము చూపితివి (2) స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా (2) నా జీవిత కాలమంతా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా || దేవా || కృశించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి (2) నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా (2) కీర్తింతునో ప్రభువా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా || దేవా || Devaa Naa Moraalakinchithivi Naakabhayamu Nichchithivi Naakentha Santhoshamu || Dhevaa || Kanikarinchi Naa Moranu – Aalakinchitivi Yesu Devaa Ninnu Chera – Maargamu Choopithivi (2) Sthothramu Cheyudu Halleluyani Naa Jeevitha Kaalamanthaa (2) Naa Jeevitha Kaalamanthaa Halleluyaa Halleluyaa Halelooyaa Halleluyaa Halelooya Halleluyaa || Dhevaa || Krushinchipoyina Naa Aathmaku Neevu – Jeevamichchithivi Naa Hrudayamuna Cheekatimayamunu – Velugutho Nimpithivi (2) Nee Krupaathishayamunu Nithyamu Keerthinthuno Prabhuvaa (2) Keerthinthuno Prabhuvaa Halleluyaa Halleluyaa Halelooyaa Halleluyaa Halelooya Halleluyaa || Dhevaa ||