الصفحة الرئيسيةGuntur raja 🎤 ఉల్లాసించి పాట పాడే పావురమా ఓ.. ఓ... పుష్పమా షారోనుపుష్పమా byOnline Lyrics List —فبراير 25, 2024 0 ఉల్లాసించి పాట పాడే పావురమా ఓ.. ఓ... పుష్పమా షారోనుపుష్పమా వాగ్దానదేశపు అభిషేకపద్మమా } 2 లెబానోను పర్వత సౌ०దర్యమా } 2 పాలు తేనెలు ప్రవహించే -పరిమళవాసనలు విరజిమ్ము జీవజలాల్లో విహరించి -జీవఫలాలు ఫలియి०చి ఉల్లాసించి పాట పాడే పావురామా నా పావురమా నా షారోను పుష్పమా నా పావురమా నా షాలేము పద్మమా ||ఓ..|| జల్దరు వాసనలు శ్వాసించి -జగతికి జీవము అంది०చి సంధ్యారాగము సంది०చి సుమధుర స్వరమును వినిపించు ఉల్లాసించి పాట పాడే పావురామా నా పావురమా నా షారోను పుష్పమా నా పావురమా నా షాలేము పద్మమా
إرسال تعليق