Kannirelamma karuninchu yesu ninnu vaduvabodamma కన్నీరెలమ్మ కరుణించు యేసు నిన్ను విడువాబోడమ్మ


Song no:

కన్నీరెలమ్మ కరుణించు
యేసు నిన్ను విడువాబోడమ్మ
కలవరపడకమ్మా కరుణించు
యేసు నిన్ను విడువాబోడమ్మా
కరుణచూపి కలతమాన్పే  "2"
యేసే తొడమ్మా

1.నీకేమిలేదని ఏమితేలేదని
అన్నారనిన్ను అవమాన పరిచార
తలరాత ఇంతేనని తరవాత ఏమౌనోనని
రెపటిని గూర్చి చింతించుచున్నవా
చింతించకన్న యేసు మాటను మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా "2"

2.నీకేవరు లేరని ఎంచెయ్యలేవని
అన్నారా నిన్ను నిరాశ పరిచారా
పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని
నాబ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా
నేనున్నా నన్న యేసు మాటను మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా  "2" 
أحدث أقدم