దేవా పాపిని నిన్నాశ్రయించాను
Prema Choopinchi Nannaadukovayyaa } 2 || Devaa Paapini ||
Apavaaditho Anucharudai } 2
Sancharinchithi Cheekatilo
Vanchana Chesithi Endarino } 2 || Devaa Paapini ||
Kalavaramonde Jagamanthaa } 2
Paapinaina Naa Koraku
Maranamune Bharinchithivi
Maranamune Jayinchithivi || Devaa Paapini ||
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా } 2 || దేవా పాపిని ||
అపవాదితో అనుచరుడై } 2
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో } 2 || దేవా పాపిని ||
కలవరమొందె జగమంతా } 2
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి
మరణమునే జయించితివి || దేవా పాపిని ||
