Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Documentation
Index
అ
C
హోమ్
Tabitha
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా
Online Lyrics List
ఫిబ్రవరి 03, 2024
377
క్రీస్తునందలి అభయముు
రాగం - హుసేని
తాళం - అట
నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా } 2
||నన్ను||
ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను } 2
పొంది కగాఁ జేయ రావే నా 2
డెంద మానంద మనంతమై యుప్పొంగ
||నన్ను||
హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి 2
మొద్దులతో నింకఁ కూటమి 2
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి
||నన్ను||
కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను 2
ఈ లోక మాయ సుఖేచ్ఛలు 2
చాలును జాలును జాలు నోతండ్రి
||నన్ను||
దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను 2
కారణ గురువు లింకెవ్వరు 2
లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి
||నన్ను||
నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని 2
దీవించి రక్షింప నిప్పుడే 2
రావయ్య రావయ్య రావయ్య తండ్రి
||నన్ను||
Nannu Gannayya Raave Naa Yesu
Nannu Gannayya Raave Naa Prabhuvaa
||Nannu||
Mundu Nee Paadaaravindamu
Landu Nischala Bhakthi Premanu (2)
Pondikagaa Jeyaraave Naa
Dendamaananda Mananthamai Yupponga
||Nannu||
Haddu Lenatti Duraashala
Navivekinai Koodi Yaadithi (2)
Moddulatho Ninka Kootami
Vaddayya Vaddayya Vaddayya Thandri
||Nannu||
Kaalamu Pekku Gathinchenu
Garvaadu Ledadhegavaayenu (2)
Ee Loka Maaya Sukhechchalu
Chaalunu Jaalunu Jaalu-no Thandri
||Nannu||
Daaruna Samsaara Vaaradhi
Dari Joopi Prova Nee Kannanu (2)
Kaarana Guruvu Linkevvaru
Lerayya Lerayya Lerayya Thandri
||Nannu||
Naa Vanti Dushkarma Jeevini
Kevalamagu Needu Permini (2)
Deevinchi Rakshimpanippude
Raavayya Raavayya Raavayya Thandri
||Nannu||
1. నన్ను గన్నయ్య రావె నా యేసు (Bilmoria)
2. నన్ను గన్నయ్య రావె నా యేసు (A.R Stevenson)
3. నన్ను గన్నయ్య రావె నా యేసు (Hema John)
4. నన్ను గన్నయ్య రావె నా యేసు (Saritha)
5. నన్ను గన్నయ్య రావె నా యేసు (Uday Sisters)
Contact form