Nee premaye naku chalu nee thodu nakunte chalu నీ ప్రేమయే నాకు చాలు నీ తోడూ నాకుంటే చాలు

Song no:

    నీ ప్రేమయే నాకు చాలు
    నీ తోడూ నాకుంటే చాలు
    నా జీవితాన ఒంటరి పయనాన
    నీ నీడలో నన్ను నడిపించు మా(2)
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

  1. నీ ప్రేమ తోను నీ వాకు తోను నిత్యను నన్ను నింపుమయ్య
    నీ ఆత్మా తోను నీ సత్యము తోను నిత్యము నన్ను కాపాడుమయ్య
    నీ సేవా లో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో నిత్యము నను నడిపించుమయ్య
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

  2. నువ్వు లేక నేను జీవించలేను
    నీ రాకకై వేచి ఉన్న
    నువ్వు లేని నన్ను ఉహించలేను
    నాలోన నివసించుమన్న
    నా ఊహలో నీ రూపమే నా ద్యాసలో నీ ధ్యానమే
    నీ రూపులో మర్చేనయ్య
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
أحدث أقدم