నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలనో ప్రభు
ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా - 2
1. ఈ ఊపిరి నీదేనయ్య నీవిచ్చిన దానము నాకై
నా ఆశ నీవేనయ్యా నా జీవితమంత నీకే
నిన్ను నే మరుతునా మరువనో ప్రభూ - 2
నిన్ను నే విడుతునా విడువనో ప్రభూ - 2

إرسال تعليق