Gaali Samudrapu Alalaku Nenu lyrics

గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము (2)      ||గాలి||
శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)
ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)
నీ కృపలో నను బ్రోచితివి (2)      ||గాలి||
వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)
చూపితివి నీ మహిమన్‌ (2)
కొనియాడెదను ప్రభుయేసుని (2)      ||గాలి||
Gaali Samudrapu Alalaku Nenu
Kottabadi Nettabadi Undinappudu (2)
Aadarinchenu Nee Vaakyamu
Levanetthenu Nee Hasthamu (2)         ||Gaali||
Shramalalo Naaku Thoduntivi
Morrapettagaa Naa Morra Vintivi (2)
Aadukontivi Nannaadukontivi (2)
Nee Krupalo Nannu Pilichithivi (2)         ||Gaali||
Vyaadhulalo Neeku Morrapettagaa
Aapadalalo Ninnu Aashrayinchagaa (2)
Choopithivi Nee Mahiman (2)
Koniyaadedanu Prabhu Yesuni (2)         ||Gaali||

Post a Comment

أحدث أقدم