జీవము కలిగిన దేవా స్తోత్రము
జీవము కలిగిన దేవా స్తోత్రము }
జీవింపజేయు నా దేవా స్తోత్రము }॥2॥
జీవాత్మనిచ్చు మా ప్రభువా జీవానికి అధిపతి నీవే
జీవేషా మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా
॥జీవము॥
1॰
జీవపు మాటలు కలవాడా }
జీవజలములు మాకు ఒసగువాడా }॥2॥
మాకు స్వస్థత నిచ్చువాడా
మమ్ము చిగురింపచేయువాడా
మాకు స్వస్థత నిచ్చువాడా
మమ్ము ఫలింపచేయువాడా
హల్లెలూయ హల్లెలూయ ॥4॥
హల్లెలూయ ఆరాధన ఆరాధన నా యేసుకే ॥2॥
॥ జీవము॥
2॰
సాతాను శక్తుల బారినుండి }
సంపూర్ణ విడుదల నిచ్చువాడా }॥2॥
బండ సందులో పావురమా }
మా భయమెల్ల తొలగించుమా }॥2॥
॥హల్లెలూయ॥ ॥జీవము॥
3॰
పగిలిన బండవు నీవేనయ్యా }
దాహార్తి తీర్చిన గొప్పదేవా }॥2॥
సంతోషము నిచ్చువాడా }
సంరక్షించి నడుపువాడా }॥2॥
॥హల్లెలూయ॥ ॥జీవము॥
إرسال تعليق