الصفحة الرئيسيةAKK📖 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం byOnline Lyrics List —فبراير 22, 2024 0 818 ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) || ఇదిగో || పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం || ఇదిగో || నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము || ఇదిగో || విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించి ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా || ఇదిగో || Iedigo Deva Naa Jeevitham Aapaadamasthakam Neekankitham (2) Sharanam Nee Charanam (4) || Iedigo || Palumaarlu Vaidolaginaanu Paraloka Darshanamunundi Viluvaina Nee Divya Pilupuku Ne Thaginatlu Jeevinchanaithi (2) Ainaa Nee Prematho Nannu Dari Cherchinaavu Anduke Gaikonumu Devaa Ee Naa Shesha Jeevitham || Iedigo || Nee Paadamula Chentha Cheri Nee Chiththambu Neneruga Nerpu Nee Hrudaya Bhaarambu Nosagi Praarthinchi Panicheyanimmu (2) Aagipoka Saagipovu Priyasuthuniga Panicheyanimmu Prathi Chotha Nee Saakshigaa Prabhuvaa Nannundanimmu || Iedigo || Visthaara Panta Polamu Nundi Kashtinchi Pani Cheya Nerpu Kanneetitho Vitthu Manasu Kalakaalam Mari Naaku Nosagu (2) Kshema Kshaama Kaalamainaa Ninnu Ghanaparachu Bathukunimmayyaa Nashiyinchi Aathmalan Nee Dari Cherchu Krupanimmayyaa || Iedigo ||