Aaa patalu paduhama ఆఆఆ... పాటలు పాడుదము

ఆఆఆ... పాటలు పాడుదము
ఆఆఆ... నాట్యము చేయుదము (2)
ప్రజలందరికి ప్రభువుద్భవించెను పండుగ చేయుదము (2) ..ఆఆఆ..

కాలము సంపూర్ణమాయెను - లేఖనములు నెరవేరెను (2)
కన్య మరియ గర్భమున - క్రీస్తు యేసు జన్మించెను (2) ..ఆఆఆ..

సర్వోన్నతుని కుమారుడు - సమాధానమున కధిపతియు (2)
సర్వజనుల రక్షకుడు సతతం స్తోత్రార్హుడు (2) ...ఆఆఆఆ...
أحدث أقدم