christimas ante pandaga kadhu christians ante mathamu kadhu

క్రిస్మస్ అంటే పండగ కాదు  క్రిస్ట్ యన్స్ అంటే మతము కాదు  

ప్రియమైన     సహోదరి , సహోదరులారా అపవాదికి అంతము లేదు 

అపవాది చేయు పనులు :   

భూమి  మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. 
యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?
నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును 
అనెను అలా యోబునే కాదు

 యేసయ్యను కూడా ఇబ్బంది పెట్టసాగెను 

నీవు  దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను 

పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి 
నీవు దేవుని కుమారుడ వైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు 


మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి 
నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెద నని ఆయనతో చెప్పగా 
యేసు వానితోసాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అనెను 


ఇలా చాలా పనులను చేయగల శక్తి ఒక అపవాదికి ఉంది 

ఉదాహరణకు : - నీవు పది మందిని చంపినచో నీకు వచ్చు శిక్షను నీ స్నేహితుడు అనుభవిస్తే అతని కుటుంబ అవసరలును చూస్తున్న  నీవు 
నీ పాపాల కోసం మరణించిన యేసు క్రీస్తు కొరకు నీవు ఏమి చేయుచున్నావు
 దేవుని కుమారుని పుట్టిన రోజునా పండగ అని చెప్పుచు
దేవుని కుమారులకు సంతోషము  లేదు అని చెప్పుచున్నది

జాగత్ర మిత్రమా అపవాదికి ఏమియు జరుగదు అపవాది మాటలు  వినినయెడల నీ ప్రాణమును నీ చేతే తీంచును



గమనిక :- bible లో లేదు మేము ఎలా  నమ్మాలి అనే వారి కోసం కాదు christians కోసమే మాత్రమే 

Post a Comment

أحدث أقدم