పశువుల పాకలోన మన యేసు మన పాపముల కొరకై జన్మించెను

B
LaLa La La La La..

పశువుల పాకలోన మన యేసు
మన పాపముల కొరకై జన్మించెను
చీకటి గల బ్రతుకులను విడిపించుటకు
వెలుగై ఇల మన కొరకు ఉదయించెను ||2||

Happy Happy Christmas
Merry Merry Christmas ||2||

Happy Happy Merry
Happy Merry Christmas
Happy Merry Happy
Merry Happy Christmas

1) బెత్లహేము పురములోన రక్షకుడు
దావీదు వంశమున జన్మించెను
కన్యమరియ గర్భమున ఉద్భవించెను
పరిశుద్ధునిగ మనకై ఇల వెలిసెను ||2||

Happy Happy Christmas
Merry Merry Christmas ||2||

Happy Happy Merry
Happy Merry Christmas
Happy Merry Happy
Merry Happy Christmas

2) దేవుడు తన వాగ్దానము నెరవేర్చెను
మెస్సియగ తనయునినే మనకిచ్చెను
దేవదూతలు ప్రభువును శిశువుగ చూచి
హల్లేలూయ స్తోత్రమనుచు ఆరాధించిరి ||2||

Happy Happy Christmas
Merry Merry Christmas ||2||

Happy Happy Merry
Happy Merry Christmas
Happy Merry Happy
Merry Happy Christmas

3) జ్ఞ్యానులు గొల్లలు వెదకుచు ప్రభుచెంతకు
కానుకల నర్ఫించి ఆరాధించిరి
యూదుల రాజును చూచి ఉల్లసించుచు
శుభవార్తను ఇతరులకు ప్రకటించిరి ||2||

Happy Happy Christmas
Merry Merry Christmas ||2||

Happy Happy Merry
Happy Merry Christmas
Happy Merry Happy
Merry Happy Christmas

పశువుల పాకలోన మన యేసు
మన పాపముల కొరకై జన్మించెను
చీకటి గల బ్రతుకులను విడిపించుటకు
వెలుగై ఇల మన కొరకు ఉదయించెను ||2||

Happy Happy Christmas
Merry Merry Christmas ||2||

Happy Happy Merry
Happy Merry Christmas
Happy Merry Happy
Merry Happy Christmas

LaLa La La La La..

Post a Comment

أحدث أقدم