మంచి దేశములో నేనుండ గోరెదన్ మంచి దేశమునకు నన్ను నడిపించును
మంచి దేశములో నేనుండ గోరెదన్
మంచి దేశమునకు నన్ను నడిపించును
ఆ దేశం ఆనందమైనది, ఆకలి దప్పిక లేనిది (2)
దానిలో నేనుండన్, యేసుతో నెల్లప్పుడుండెదన్
బంగారు రాజ్యములో, సంగీత నాదములతో
నిండైన హృదయంబుతో మెండుగ నేనుండెదన్
(మొదటి మూడు వరుసలు మళ్ళీ పాడండి)
إرسال تعليق