Song no: 19
- వందనము నీకే - నా వందనము -1
- నీ ప్రేమ నేనేల మరతున్ - నీ ప్రేమ వర్ణింతునా -2
దాని లోతు ఎత్తు నే గ్రహించి - 2
నీ ప్రాణ త్యాగమునే తలంచి -2
వందనము నీకే - నా వందనము
- సర్వ కృపా నిధి నీవే - సర్వాధిపతియును నీవే -2
సంఘానికే శిరస్సు నీవే -2
నా సంగీత సాహిత్యము నీవే -2
వందనము నీకే - నా వందనము
- మృతి వచ్చెనే ఒకని నుండి - కృప వచ్చెనే నీలో నుండి -2
కృషి లేక నీ కృప రక్షించెను -2
కృతజ్ఞతార్పణ లర్పింతును -2
వందనము నీకే - నా వందనము
వర్ణనకందని నికే - నా వందనము -2
వందనము నీకే - నా వందనము
వర్ణనకందని నికే - నా వందనము -2
వందనము నీకే - నా వందనము
కామెంట్‌ను పోస్ట్ చేయండి