Song no: 10
- మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
- మోడుబారిన జీవితాలను
చిగురింప చేయగలవు నీవు -2
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు } 2 || మహో ||
- ఆకు వాడక ఆత్మఫలములు
ఆనందముతో ఫలియించనా -2
జీవజలముల ఊటయైన
నీ యోరను నను నాటితివా } 2 || మహో ||
- వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచియుంచితివా -2
వాగ్దానా ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా } 2 || మహో ||
నా జీవిత ధన్యతై యున్నది -1
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3
నా జీవిత ధన్యతై యున్నది -1
కామెంట్‌ను పోస్ట్ చేయండి