Song no: 29
-
దేవా.............. నా దేవుడవు నీవే
- నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం -2
నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం -2
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును
- ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం -2
నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం -2
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును - ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును - ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా.............. నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును
కామెంట్‌ను పోస్ట్ చేయండి