Home
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Yesanna
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును Nenu velle margamu nayesuke theliyunu
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును Nenu velle margamu nayesuke theliyunu
H008
7. నేను వెళ్ళే మార్గము
నేను వెళ్ళేమార్గము - నా యేసుకే
తెలియును -2
శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున -2
గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు -2
అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు -2
సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
Contact form