Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Paraakrama Shaali - Sree Manthudaa
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప Saswatha mainadhi neevu na yeda chupina
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప Saswatha mainadhi neevu na yeda chupina
Online Lyrics List
జనవరి 01, 2024
H007
7. శాశ్వతమైనది నీవు నాయెడ
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప -2
అనుక్షణం నను కనుపాపవలె -2 కాచిన కృప || శాశ్వత ||
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి -2
నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో -2 || శాశ్వత ||
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే -2
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించేనులే -2 || శాశ్వత ||
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన -2
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే -2 || శాశ్వత ||
Contact form