Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Yesu raja
నా ప్రియుడా యెసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను Naa priyuda yesayya nee krupa lenidhey
నా ప్రియుడా యెసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను Naa priyuda yesayya nee krupa lenidhey
Online Lyrics List
జనవరి 01, 2024
H006
6. నా ప్రియుడా
నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా -నే బ్రతుకలేను - 2 నా ప్రియుడా.... ఆ ఆ అ అ -
నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2
నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥
నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2
నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥
ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో 2
నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥
సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి2
నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥
Contact form