Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Krupa mayuda - కృపామయుడా
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా Stuthi pathruda sothrarhuda sthuthulandhuko
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా Stuthi pathruda sothrarhuda sthuthulandhuko
Online Lyrics List
జనవరి 01, 2024
H005
5. స్తుతి పాత్రుడా
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా -2
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ
నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి
విడిపించినావు - కాపాడినావు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను
నీ సన్నీధిలో - నీ సంఘములో -2
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
స్తుతులందుకో - పూజార్హుడా -2
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ
Contact form