Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Index
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
త
ద
న
హోమ్
Yesanna 🎤
యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
Online Lyrics List
జనవరి 01, 2024
99
యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా } 2
నీవే కదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా } 2
|| యూదా ||
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు
అసాద్యమైనది ఏమున్నది
|| యూదా ||
నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు
అసాద్యమైనది ఏమున్నది
|| యూదా ||
నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు
అసాద్యమైనది ఏమున్నది
|| యూదా ||
Yuudaa Sthuthi Gothrapu Simhamaa
Yesayyaa Naa Aathmeeya Pragathi Nee Swaadheenamaa (2)
Neeve Kadaa Naa Aaraadhana
Aaraadhana Sthuthi Aaraadhana (2)
|| Yuudaa ||
Nee Prajala Nemmadikai Raajaagna Maarchindi Neevenani
Ahamunu Anachi Adhikarulanu Adhamula Chesina Neeku (2)
Asaadhyamainadi Emunnadi (4)
|| Yuudaa ||
Nee Neethi Kiranaalakai Naa Dikku Deshalanni Neevenani
Anathikaalaana Pradhama Phalamugaa Pakva parachina Neeku (2)
Asaadhyamainadi Emunnadi (4)
|| Yuudaa ||
Nee Vaarasathvamukai Naa Jayamu Korindi Neevenani
Athyunnathamaina Simhaasanamunu Naakichchutalo Neeku (2)
Asaadhyamainadi Emunnadi (4)
|| Yuudaa ||
Contact form