Song no:
HD
- ఏమివున్న లేకున్నా
- మందలో గొర్రెలు లేకున్నను
శాలలో పశువులు లేకున్నను } 2
ఏమివున్న లేకున్నా
కష్టకాలమందైన } 2
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును } 2
- ద్రాక్షచెట్లు ఫలించ కున్నను
అంజూరపు చెట్లు పూయ కున్నను } 2
ఏమివున్న లేకున్నా
నష్టసమయ మందైన } 2
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును } 2
ఏమివున్న లేకున్నా
ఎవరు నాకు లేకున్నా } 2
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును } 2
ఆనందింతును ఆరాధింతును } 2
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును } 2
ఎవరు నాకు లేకున్నా } 2
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును } 2
ఆనందింతును ఆరాధింతును } 2
యేసునందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును } 2