Sharonu vanamulo pusina pushamai షారోను వనములో పూసిన పుష్పమై

Song no: 162

    షారోను వనములో పూసిన పుష్పమై
    లోయలలో పుట్టిన వల్లిపద్మమునై } 2
    నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
    ఆనందమయమై నన్నె మరిచితిని } 2 || షారోను ||

  1. సుకుమారమైన వదనము నీది
    స్పటికము వలె చల్లనైన హృదయము నీది } 2
    మధురమైన నీ మాతల సవ్వడి వినగా
    నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
    ప్రభువా నిను చెరనా } 2  || షారోను ||

  2. సర్వొన్నతమైన రాజ్యము నీది
    సొగసైన సంబరాల నగరము నీది } 2
    న్యాయమైన నీ పాలన విధులను చూడగా
    నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
    ప్రభువా నిన్ను మరతునా } 2 || షారోను ||

  3. సాత్వికమైన పరిచర్యలు నీవి
    సూర్యకాంతిమయమైన వరములు నీవి } 2
    పరిమలించు పుష్పమునై చూపనా
    ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా } 2 || షారోను ||
Blogger ఆధారితం.