Athma parisuddhuda nalo nivasinchumu ఆత్మపరిశుద్దాత్ముడా నాలో నివసించుము

Song no: 163

    ఆత్మపరిశుద్దాత్ముడా - నాలో నివసించుము
    జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము
    నా ప్రాణ ఆత్మ శరీరమును
    యేసయ్య రాకకై సిద్దపరచుము

  1. నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి
    లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి } 2
    నాలో నివసించుము - నీతో నడిపించుము } 2 || ఆత్మ ||

  2. పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి
    అన్యభాషలు మాట్లాదుతకు - వాక్ శక్తి నొసగితివి } 2
    నాలో నివసించుము - నీతో నడిపించుము } 2 || ఆత్మ ||

  3. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే
    ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి } 2
    నాలో నివసించుము - నీతో నడిపించుము } 2 || ఆత్మ ||
Blogger ఆధారితం.