Yesu rakthamu raakthamu rakthamu యేసు రక్తము రక్తము రక్తము

Song no: 81
    యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
    అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
    యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
  1. ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము } 2
    బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే } 2
    యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
    అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
    యేసు రక్తము రక్తము రక్తము

  2. మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము } 2
    మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను } 2
    యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
    అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
    యేసు రక్తము రక్తము రక్తము

  3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము } 2
    మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను } 2
    యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము
    అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
    యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము



Blogger ఆధారితం.