O prabhuva o prabhuva neeve na manchi kaparivi ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి

Song no: 16
    ఓ ప్రభువా ఓ ప్రభువా -2
    నీవే నా మంచి కాపరివి -4 ఓ ప్రభువా

  1. దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి -2
    నిత్యజీవము నిచ్చిన దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥

  2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని- ఎల్లప్పుడు చెయ్యివిడువక -2
    అంతము వరకు కాపాడు దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥

  3. ప్రధాన కాపరిగా నీవు నాకై - ప్రత్యక్షమగు ఆ గడియలో -2
    నన్ను నీవు మరువని దేవా -2 నీవే నా మంచి కాపరివి -4 ॥ ఓ ప్రభువా ॥

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.