Nammi nammi manushulanu neevu nammi nammi నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మీ నమ్మీ

Song no: 114

    నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ...
    పలుమార్లు మోసపోయావు -పలుమార్లు మోసపోయావు
    ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

  1. రాజులను నమ్మి... బహుమతిని ప్రేమించిన
    బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను "2"
    నా యేసయ్యను నమ్మిన యెడలా
    ఉన్నత బహుమానమూ - నీకు నిశ్చయమే || నమ్మి నమ్మి ||

  2. ఐశ్వర్యము నమ్మి...వెండీ బంగారము ఆశించిన
    ఆకాను ఏమాయెను - అగ్నికి ఆహుతి ఆయెను "2"
    నా యేసయ్యను నమ్మిన యెడలా
    మహిమైశ్వర్యము - నీకు నిశ్చయమే || నమ్మి నమ్మి ||

  3. సుఖభోగము నమ్మి... ధనాపేక్షతో పరుగెత్తిన
    గెహజి ఏమాయెను - అగ్నికి ఆహుతి ఆయెను "2"
    నా యేసయ్యను నమ్మిన యెడలా
    శాశ్వతమైన ఘనత - నీకు నిశ్చయమే || నమ్మి నమ్మి ||


Blogger ఆధారితం.