Naa yesu raja naa aaradhya dhivama నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా 

Song no: 47

    నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా
    ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా
    నా స్తోత్ర గీతమా -  ఆరాధ్య దైవమా
    నా యేసు రాజా - రాజా - రాజా - రాజా

  1. నీ రథ అశ్వముగా
    నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా
    నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా     ॥ నా యేసు ॥

  2. వేటగాని ఉరినుండి
    నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా
    నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా       ॥ నా యేసు ॥

  3. అరణ్య యాత్రలోన
    నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే
    అతికాంక్షణీయుడా - ఆనుకొనెద  నీ మీద     ॥ నా యేసు ॥  
Blogger ఆధారితం.