Naa vedhanalo vedhakithini sree yesuni padhalanu నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను

Song no: 33
    నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను
    నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై "నావేదన"

  1. వేకు జాములో విలపించితిని - నా పాపములో వ్యసనములో
    ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా - 2 "నావేదన"

  2. నీ హస్తములో నిదురింపజేయుమా - నీ ప్రేమలో లాలించుమా
    ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా - 2 "నావేదన"

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.