Naa sthuthi pathruda naa yesayya naa aaradhanaku నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా !

Song no: 39

    నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా
    నా ఆరాధనకు నీవె  యోగ్యుడవయ్యా ! ॥ నా స్తుతి పాత్రుడా ॥

  1. నీ వాక్యమే  నా పరవశము
    నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2
    నీ వాక్యమే నా పాదములకు దీపము -3  ॥ నా స్తుతి పాత్రుడా ॥

  2. నీ కృపయే నా ఆశ్రయము
    నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2
    నీ కృపయే నా  జావన ఆధారము  -3   ॥ నా స్తుతి పాత్రుడా ॥

  3. నీ సౌందర్యము యెరూషలేము
    నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2
    నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3   ॥ నా స్తుతి పాత్రుడా ॥

3 కామెంట్‌లు:

Blogger ఆధారితం.