Naa prana priyudavu neeve naa prana nadhuda neeve నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే

Song no: 11
    నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -2
    ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
    ఎవ్వరు లేరు నాకిలలో -1
    నా దేవా నా ప్రభువా - యేసు -2
    నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -1


  1.  గాఢాంధ కారములో - నీవే నాకు దీపము -2
     భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము -2     ॥ నా ప్రాణ॥  


  2. చీకు చింతలలో - కృంగి నేనుండగా -2
    నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే -2    ॥ నా ప్రాణ॥

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.