Achryakaruda naa alochana karthavu ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు

Song no: 162

    ఆశ్చర్యాకరుడా - నా ఆలోచన కర్తవు -2
    నిత్యుడగు తండ్రివి - షాలేము రాజువు -2

  1. సింహపు పిల్లలైనా - కొదువ కలిగి ఆకలిగోనినా -2
    నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||

  2. విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు -2
    నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||

  3. చీకటి తొలగే - నీటి సూర్యుడు నాలో ఉదయించె -2
    నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2 || ఆశ్చర్యాకరుడా ||
Blogger ఆధారితం.