Sthuthi simhasana seenudavu athyunnathamaina స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో

Song no: 40

    స్తుతి సింహాసనాసీనుడవు
    అత్యున్నతమైన తేజో నివాసివి
    దయారసా యేసురాజా - దయారసా యేసురాజా
    నీదు రూపును వర్ణించలేనయ్యా - నీదు రూపును వర్ణించలేనయ్యా - 2
    స్తుతి సింహాసనాసీనుడవు
    అత్యున్నతమైన తేజో నివాసివి
     
  1. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2
    నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2
    నీ తోడు నే కోరితి -2
    స్తుతి సింహాసనాసీనుడవు
    అత్యున్నతమైన తేజో నివాసివి
    హల్లేలూయా -హోసన్నా  - 4

  2. పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి -2
    నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ -2
    నీ సిలువ నే కోరితి -2
    స్తుతి సింహాసనాసీనుడవు 
    అత్యున్నతమైన తేజో నివాసివి
    హల్లేలూయా -హోసన్నా  - 4

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.