Paadedha nenoka nuthana geetham padedhe manasara పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా

Song no: 61

    పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా
    యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే -2

  1. కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో - 2
    కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2

  2. పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2
    కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం - 2


Blogger ఆధారితం.